IPL 2026 : పటిదార్ ఊచకోత.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. రజత్ పటిదార్ 93 పరుగులతో రాణించగా.. బౌలర్లు గుజరాత్‌ను 162 పరుగులకే కట్టడి చేశారు.
