Skip to content

Telangana Airports : తెలంగాణలో ఎయిర్‌పోర్ట్‌ల జాతర.. మూడు నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి భూమిపూజ!

Union Ministers Ram Mohan Naidu and Kishan Reddy discussing Telangana airport projects.

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మూడు నెలల్లో భూమిపూజ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చారు.