రూ. 56 లక్షలతో చెక్కేసిన డ్రైవర్.. విమానమెక్కబోతుండగా పోలీసులు ఏం చేశారో తెలుసా?
గచ్చిబౌలిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 56 లక్షలతో పరారైన డ్రైవర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ. 34.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
