Skip to content

BARC Jobs 2026 : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రాతపరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో అద్భుత ఉద్యోగం.. ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేయండి

BARC Research Associate Fellowship Recruitment Notification Details

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో రాతపరీక్ష లేకుండానే ఉద్యోగ అవకాశాలు. 56 రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం.