Skip to content

Indiana University : రోజా కుమార్తె అన్షు మాలికకు అమెరికాలో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు కైవసం!

Anshumalika Selvamani receiving Herman B Wells Award 2026 at Indiana University

అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అన్షు మాలికకు అత్యున్నత హెర్మన్ బి వెల్స్ పురస్కారాన్ని అందించింది. తన కుమార్తె సాధించిన ఈ విజయం పట్ల మాజీ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు.