Shocking Crime : భార్యను 120 మందికి అమ్మేసిన కసాయి భర్త.. ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చి దారుణం.. అసలేం జరిగిందంటే..
స్వీడన్లో అత్యంత దారుణమైన లైంగిక దుర్వినియోగం కేసు వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల వయసున్న భర్త ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చి, తన సొంత భార్యను సుమారు 120 మందికి అమ్మి బలవంతంగా వేశ్యావృత్తి చేయించాడు.
