Skip to content

విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ ఉదారత : బైక్‌పై ఎక్కించుకుని పరీక్షా కేంద్రానికి చేర్చిన వెంకటేశ్

బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ విద్యార్థినితో ఉన్న దృశ్యం

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ తన బైక్‌పై ఎక్కించుకుని మాసబ్ ట్యాంక్ లోని సెంటర్‌కు సకాలంలో చేర్చారు

నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

నెక్నాంపూర్‌లో హైడ్రా అధికారుల ఆక్రమణల తొలగింపు దృశ్యం

నెక్నాంపూర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఎన్‌క్లేవ్ లో రూ.54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు

జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన మంగళ గౌరీ షాపింగ్ మాల్

జూబ్లీహిల్స్ మంగళ గౌరీ షాపింగ్ మాల్ అగ్నిప్రమాద దృశ్యం

జూబ్లీహిల్స్ లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్ లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది మూడు ఫైర్ టెండర్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది

చరిత్రలో ఈరోజు : వీర సావర్కర్ 59వ వర్ధంతి.. అగ్నిపునీతమైన విప్లవ ప్రస్థానంపై ప్రత్యేక కథనం

అండమాన్ సెల్యులార్ జైలులో వీర సావర్కర్

స్వాతంత్ర్య కాంక్షతో రగిలిన అగ్నిశిఖ వీర సావర్కర్. ఆయన 59వ వర్ధంతి సందర్భంగా జైలు జీవితం, రచనలు మరియు పోరాట విశేషాలతో కూడిన సూర్య న్యూస్ ప్రత్యేక ఎడిటోరియల్.