Skip to content

Swachh Rath School Drive : స్కూల్ వేస్ట్ నుంచి లక్షల ఆదాయం.. ఏపీ సర్కార్ సూపర్ ఐడియా!

Swachh Rath collecting waste from AP schools

ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథం పథకం పాఠశాలల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి గురువారం స్కూల్ డ్రైవ్ ద్వారా వ్యర్థాలను సేకరించి పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నారు.