Skip to content

Private Education : ప్రైవేట్ విద్యా దోపిడీపై తీన్మార్ మల్లన్న యుద్ధం (Maha Dharna) : ఇందిరా పార్క్ సాక్షిగా సర్కార్‌కు అల్టిమేటం!

Teenmar Mallanna Maha Dharna at Indira Park Hyderabad

తెలంగాణలో ప్రైవేట్ విద్యా దోపిడీపై తీన్మార్ మల్లన్న సమరశంఖం పూరించారు. ఇందిరా పార్క్ మహాధర్నాలో భారీగా పాల్గొన్న తల్లిదండ్రులు.