Skip to content

రేపటి నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు: 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు.. నిమిషం నిబంధన అమల్లోకి!

పరీక్ష రాస్తున్న పదో తరగతి విద్యార్థులు

తెలంగాణలో ఈనెల 14 నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలుకానున్నాయి. మొత్తం 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ వంటి అధునాతన సౌకర్యాలను విద్యాశాఖ కల్పించింది.