Telangana Airports : తెలంగాణలో ఎయిర్‌పోర్ట్‌ల జాతర.. మూడు నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి భూమిపూజ!
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మూడు నెలల్లో భూమిపూజ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చారు.
