కష్టాలు.. కన్నీళ్లు.. కూల్చివేతలు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ!
తెలంగాణ బడ్జెట్ 2026 పూర్తిగా మోసపూరితమైనదని, ప్రజలను అంకెల గారడీతో మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అబద్ధమని ధ్వజమెత్తారు.
