గీత కార్మిక సొసైటీలకు గోల్డెన్ ఛాన్స్: నీరా కేఫ్ లీజు టెండర్ల గడువు పెంపు.. గౌడ జాతికి కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ మరియు అనుబంధ కమర్షియల్ షాపుల లీజుకు సంబంధించిన టెండర్ దాఖలు గడువును తెలంగాణ గౌడ కార్పొరేషన్ పొడిగించింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 25.
