Skip to content

సచివాలయంలో కలెక్టర్ల సదస్సు: 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న 99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” అమలుపై సీఎం అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని, విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు

క్రీడారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వాకిటి శ్రీహరి

Minister Wakiti Srihari reviewing Sports Department budget and policy with officials at Secretariat

రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకువస్తోంది, బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణలో సింగరేణి ముందడుగు: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

World Wildlife Day 2026 Awareness Poster and Green Initiatives

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ పర్యావరణ బాధ్యతను చాటుకుంది, తెలంగాణ వ్యాప్తంగా గనుల తవ్వకం జరిగిన ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణ మరియు వన్యప్రాణుల రక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.