AP New Map 2026: 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదల: అమరావతే ఏకైక రాజధాని
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.