Skip to content

Telangana Police : డయల్ 100/112 ఐవీఆర్ఎస్ విధానంపై స్పష్టతనిచ్చిన టీజీఐసీసీసీ

TGiCCC Director clarification on Dial 100 IVRS system.

తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 ఐవీఆర్ఎస్ విధానంపై టీజీఐసీసీసీ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు. 98.7 శాతం స్పామ్ కాల్స్ వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.