టీజీపీఎస్సీ నిరుద్యోగులకు అలర్ట్: ఓటీఆర్ అప్డేట్ గడువు పొడిగింపు
టీజీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది: ఓటీఆర్ అప్డేట్ చేసుకునే గడువును ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది: వివరాలు సరిచూసుకోకుంటే భవిష్యత్తు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది
