Skip to content

Vaishnavi Chaitanya : విలేకరి అడిగిన ఆ ప్రశ్నతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరోయిన్.. వెంటనే రంగంలోకి దిగిన ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ఆదిత్య హాసన్ ఎపిక్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో.

‘ఎపిక్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో విలేకరి అడిగిన ఇమేజ్ చేంజ్ఓవర్ ప్రశ్నకు ఇబ్బంది పడిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆమెకు సపోర్ట్ గా నిలిచి మీడియాకు సమాధానం ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.