Skip to content

బడుగుల రాజ్యాధికారమే లక్ష్యం : తీన్మార్ మల్లన్న, భరత్ నగర్‌లో టీఆర్పీ శంఖారావం

కూకట్పల్లిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తీన్మార్ మల్లన్న మరియు ఇతర నాయకులు

కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) దూకుడు పెంచింది. భరత్ నగర్‌లో జెండా ఆవిష్కరించిన తీన్మార్ మల్లన్న, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.