Hyderabad : యుద్ధ భయంతో పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తిన జనం.. గంటల తరబడి భారీ క్యూలు
యుద్ధ భయంతో హైదరాబాద్లో పెట్రోల్ కోసం జనం ఎగబడుతున్నారు. సరఫరా సాఫీగా ఉందని, రూమర్లు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.