Skip to content

Ajay Devgn : సింఘం గ్యారేజ్‌లోకి మరో ‘రాజు’ ఎంట్రీ.. ఆకాశంలోని నక్షత్రాలన్నీ కారులోనే.. అజయ్ దేవగన్ బర్త్ డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!

Ajay Devgn's new Mercedes Benz V Class with starlight ceiling

అజయ్ దేవగన్ తన పుట్టినరోజున మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. విఐపి సీట్లు, నక్షత్రాల వంటి సీలింగ్ ఉన్న ఈ మెర్సిడెస్ కారు విశేషాలు ఇవే.