Raghav Chadha Joins BJP : కేజ్రీవాల్‌కు ఊహించని దెబ్బ.. పార్టీనే కమలంలో విలీనం చేసిన చద్దా
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నేత రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.