ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏబీవీపీ అండ : షాపూర్ నగర్‌లో ఉచిత పరీక్ష సామగ్రి పంపిణీ
షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసి పరీక్షలపై అవగాహన కల్పించారు.