హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ రాకెట్ గుట్టురట్టు: 3,000 కేజీల నిల్వలు స్వాధీనం, ఆరుగురు అరెస్ట్
భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పనీర్ మాఫియాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కెమికల్స్‌తో తయారు చేస్తున్న 3 వేల కిలోల పనీర్‌ను సీజ్ చేశారు.
