Skip to content

భూపాలపల్లి అడవుల్లో అద్భుతం: వాగులో బయటపడ్డ వెయ్యి ఏళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బయటపడిన 1000 ఏళ్ల నాటి పురాతన విష్ణుమూర్తి విగ్రహం

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని అటవీ వాగులో వెయ్యి ఏళ్ల నాటి పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. జేసీబీ సహాయంతో గ్రామస్థులు బయటకు తీసిన ఈ విగ్రహం కాకతీయుల కాలం నాటిదని అంచనా.