గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ: దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటన – ట్రంప్ లొంగుబాటు డిమాండ్‌పై పెజెష్కియాన్ ఘాటు స్పందన
గల్ఫ్ దేశాలపై దాడుల పట్ల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. శాంతి కోసం అడుగులు వేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్, అమెరికా డిమాండ్‌ను మాత్రం తోసిపుచ్చింది.
