Skip to content

Tollywood News : మల్టీప్లెక్స్ లలో ‘జెట్లీ’ సినిమా నిలిపివేత వెనుక అసలు కుట్ర

Mythri Movie Distributors official letter regarding Jetlee movie screening issue.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల వివాదాన్ని సాకుగా చూపి తమ తాజా చిత్రం ‘జెట్లీ’ని మల్టీప్లెక్స్ లలో ప్రదర్శించకుండా అడ్డుకోవడంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.