Skip to content

West Bengal Politics : ఓటమి తర్వాత కూడా రాజీనామాకు ససేమిరా అంటున్న మమతా బెనర్జీ, సుప్రీంకోర్టుకు తృణమూల్ కాంగ్రెస్

Mamata Banerjee and PM Modi

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు టీఎంసీ సిద్ధమవుతోంది.