రాజేంద్రనగర్ బాలికపై అత్యాచారం కేసులో కోర్టు తీర్పు : కీచక టీచర్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష
రాజేంద్రనగర్‌లో ఎనిమిదేళ్ల క్రితం 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.
