Skip to content

మణికొండలో పగిలిన జలమండలి పైప్‌లైన్: యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు.. ఎండీ అశోక్ రెడ్డి పరిశీలన

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి పైప్‌లైన్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న దృశ్యం

మణికొండ వద్ద ప్రధాన పైప్‌లైన్ ధ్వంసం కావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు.