Skip to content

Teenmar Mallanna : బీసీ కాంట్రాక్టర్ల మహా ధర్నాకు తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు.. ఏప్రిల్ 8న చలో ధర్నా చౌక్!

MLC Teenmar Mallanna with BC Contractors Association leaders

బీసీ కాంట్రాక్టర్ల సమస్యలపై తీన్మార్ మల్లన్న గర్జించారు. ఏప్రిల్ 8న జరిగే ధర్నాకు మద్దతు తెలుపుతూ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గజ్వేల్‌లో తీన్మార్ మల్లన్న సెన్సేషన్: భారీగా టీఆర్‌పీలో చేరికలు – బీసీల రాజ్యాధికారమే లక్ష్యం

తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్‌పీ పార్టీలో చేరుతున్న గజ్వేల్ నాయకులు మరియు కార్యకర్తలు

గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బీసీల అణచివేతకు వ్యతిరేకంగా మరియు రాజ్యాధికార సాధన కోసం గజ్వేల్‌లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మల్లన్న వెల్లడించారు.

ఉచిత బస్సు పథకం మహిళలకు వరమే.. కానీ ఆర్టీసీ కార్మికుల కష్టాలు పట్టవా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

MLC Teenmar Mallanna speaking in Telangana Legislative Council about RTC issues.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుంది కానీ ఆ బస్సును నడిపే డ్రైవర్, కండక్టర్ల పరిస్థితి ఏంటని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బడుగుల రాజ్యాధికారమే లక్ష్యం : తీన్మార్ మల్లన్న, భరత్ నగర్‌లో టీఆర్పీ శంఖారావం

కూకట్పల్లిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తీన్మార్ మల్లన్న మరియు ఇతర నాయకులు

కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) దూకుడు పెంచింది. భరత్ నగర్‌లో జెండా ఆవిష్కరించిన తీన్మార్ మల్లన్న, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

గ్రామాల ‘జీవనాడి’ VRAలు రోడ్డున పడ్డారు! మల్లన్న హెచ్చరిక: ‘ఉద్యోగాలు ఇవ్వండి.. లేకపోతే పోరాటం తీవ్రం!

తెలంగాణ VRA ధర్నా ఇందిరా పార్క్ హైదరాబాద్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న దృశ్యం

హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో 3797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) భారీ ధర్నా కొనసాగుతోంది. GO 81 & 85 ప్రకారం రెగ్యులరైజేషన్, నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. “గ్రామాల జీవనాడి”లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రం అని హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్ పసికందు మృతి: జాతరలో అమానుషం – వెనుకబడిన వర్గాలపై అగ్రవర్ణాల అహంకారమే ప్రాణం తీసిందా?

నాగర్‌కర్నూల్‌లో న్యాయం కోసం బాధితుల నిరసన

కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రవర్ణాల అహంకారం ఒక చిన్నారి ప్రాణం తీసింది: దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై దాడి పసికందు మరణానికి దారితీసింది: ఈ ఘోర కలికాలంపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

​టీజీఎస్‌ఆర్‌టీసీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న: కార్మికుల సంక్షేమమే లక్ష్యం

తీన్మార్ మల్లన్నను గౌరవాధ్యక్షుడిగా నియమిస్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బీసీ అసోసియేషన్ సభ్యులు

టీజీఎస్‌ఆర్‌టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియామకం.. ఆర్టీసీ బీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మల్లన్న భరోసా

మరుగుజ్జుల ఆత్మీయ సమ్మేళనానికి తీన్మార్ మల్లన్న మద్దతు: మార్చి 15న ఎల్బీ నగర్ లో రజితోత్సవం

తీన్మార్ మల్లన్న రజితోత్సవ ఆహ్వాన పత్రిక స్వీకరణ

మరుగుజ్జు సమాజం ఎదుర్కొంటున్న బీసీ రిజర్వేషన్ల సమస్యపై తీన్మార్ మల్లన్న చర్చించి 20 వేల రూపాయల సాయం అందజేశారు