Skip to content

Road Safety : ప్రాణం కాపాడితే రూ. 25,000 నగదు.. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్!

Road Safety Awareness by Police in Telangana

ప్రమాద సమయంలో వెనకడుగు వేయకండి. మీరు కాపాడే ఒక ప్రాణం మీకు గౌరవంతో పాటు నగదు బహుమతిని కూడా అందిస్తుంది.