NIC Recruitment 2026 : నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ లో భారీ ఉద్యోగాల జాతర.. అప్లై చేయండిలా
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) 243 సైంటిస్ట్-బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్ అర్హత మరియు గేట్ స్కోరు ఉన్నవారు ఏప్రిల్ 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
