జబల్పూర్ విషాదం: బర్గి డ్యాంలో ఘోర పడవ ప్రమాదం – సూర్య న్యూస్ కథనం
మధ్యప్రదేశ్ జబల్పూర్లోని బర్గి డ్యాంలో పర్యాటక బోటు బోల్తా పడి 9 మంది జలసమాధి అయ్యారు. తన బిడ్డను బతికించుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ తల్లి త్యాగం అందరినీ కలచివేస్తోంది.
