Skip to content

BRAOU Executive Council : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పాలక మండలి కొత్త సభ్యులు వీరే.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు నలుగురు నూతన సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాలక మండలికి నలుగురు ప్రముఖులను నియమిస్తూ ప్రభుత్వం జి.ఓ జారీ చేసింది.