Bandi Bhagirath : బండి భగీరథ్ ఐఫోన్ లో దాగిన సీక్రెట్స్ ఏంటి? ఆ 14 మంది యూట్యూబర్లకు చిక్కులు తప్పవా?
పోక్సో కేసులో అరెస్టైన బండి సాయి భగీరథ్ ఐఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కస్టడీ పిటిషన్ తో పాటు యూట్యూబర్లపై నమోదైన కేసుల వివరాలు.