Skip to content

భారత్ మండపంలో అట్టహాసంగా గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్: 100కు పైగా దేశాల భాగస్వామ్యం

గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో అంతర్జాతీయ నేతలతో ప్రధాని మోదీ

ఫిబ్రవరి 16న ప్రారంభమైన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ లో భాగంగా ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.