హైదరాబాద్ క్లీన్ సిటీగా మారాల్సిందే: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరియు నిర్మాణ వ్యర్థాల తరలింపుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
