Skip to content

US-Iran Peace Treaty : ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు.. శాంతి ఒప్పందం కుదిరిందా?

Featured image showing Donald Trump, Iranian leaders, and Pakistan mediators with Telugu text about the US-Iran peace treaty and the end of the war.

ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఎట్టకేలకు ముగింపు లభించినట్లు, శాశ్వత శాంతి ఒప్పందం కుదిరినట్లు సౌదీ మీడియా సంస్థ అల్ హదత్ వెల్లడించింది.