హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం: సందడి చేసిన సమంత, సంయుక్త మీనన్, బోయపాటి శ్రీను
బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు, హైదరాబాద్కు చెందిన కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది, ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు
