|  
FLASH NEWS
Vijay Sai Reddy : నెంబర్ 1 సజ్జల, నెంబర్ 2 జగన్.. 74 అవమానాలు భరించలేకే కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ  •  Nepal Floods 2026 : కష్టకాలంలో ఆదుకున్న భారత్‌కు నేపాల్ అధ్యక్షుడి భావోద్వేగ సందేశం.. వరదల్లో ప్రాణనష్టంపై కన్నీటిపర్యంతం  •  Singer Mangli Case : మంగ్లీతో రాజీ పడలేదు.. ఆమెను కాపాడుతున్న కేంద్ర మంత్రి ఎవరు.. అడ్వకేట్ సుబ్బు సంచలన వ్యాఖ్యలు  •  AIMIM MLC Expelled : ఎంఐఎం ఎమ్మెల్సీపై బహిష్కరణ వేటు.. ఆ వీడియోల వ్యవహారమే అసలు కారణమా?  •  Vijay Mallya : నాకో న్యాయం వాళ్లకో న్యాయమా.. 22 వేల కోట్ల బకాయికి 6 కోట్లతో సెటిల్మెంటా?  • 
Skip to content

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి: హెచ్‌ఆర్‌సీకి న్యాయవాది నవీన్ మల్లేపల్లి పిర్యాధు

14CD694F 4F1E 4865 8EEE C0F9F327954B

నల్లగొండ: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఓ నవజాత శిశువు మృతి చెందడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు నమోదైంది. పట్టణానికి చెందిన కంబంపాటి కవిత మగబిడ్డకు జన్మనివ్వగా, కాసేపటికే ఆ శిశువు ప్రాణాలు విడిచాడు. ప్రసవ సమయంలో వైద్యుల అజాగ్రత్తే దీనికి కారణమని బంధువులు ఆరోపించారు.

IMG 0686
file Photo

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆసుపత్రి యాజమాన్యం, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది మల్లేపల్లి నవీన్‌కుమార్ హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp