Skip to content

మంగ్లీ ఇంట్లో రూ 150 కోట్ల నగదు: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వెనుక ఉన్న అసలు వాస్తవం ఇదే

Singer Mangli and 150 crore cash bundles viral video fact check

మంగ్లీ ఇంట్లో 150 కోట్ల నగదు దొరికిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు, ఈ భారీ నగదు రమావత్ మధు చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించినదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైంది.

పాతతరం దర్శకులకు ఆదిత్య ధర్ ఒక పీడకల – గత వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రామ్ గోపాల్ వర్మ తాజా పోస్ట్

Director Ram Gopal Varma with Aditya Dhar and Yami Gautam

ధురంధర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వేళ పాతతరం దర్శకులకు ఆదిత్య ధర్ ఒక పీడకల అంటూ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా చేసిన తాజా ట్వీట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భావి తరాల తీర్చిదిద్దే బాధ్యత మనందరిది.. విద్యా వ్యవస్థపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కీలక వ్యాఖ్యలు!

జీడిమెట్లలో పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.

భావి తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత మనందరిది అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. జీడిమెట్ల గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యా వ్యవస్థపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

జీడిమెట్ల గ్రామంలో ఘనంగా స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు.. పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

జీడిమెట్ల దేవాలయంలో పూజలు చేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

కష్టాలు.. కన్నీళ్లు.. కూల్చివేతలు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ!

ఎమ్మెల్సీ శంభీపూర్ క్రిష్ణ ప్రెస్ మీట్ ఫోటో - తెలంగాణ బడ్జెట్ పై విమర్శలు

తెలంగాణ బడ్జెట్ 2026 పూర్తిగా మోసపూరితమైనదని, ప్రజలను అంకెల గారడీతో మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అబద్ధమని ధ్వజమెత్తారు.

TELANGANA : ఏప్రిల్ రెండో వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్: డిగ్రీలో సమూల మార్పులు, భారీగా కొత్త కోర్సులు

తెలంగాణ దోస్త్ 2026 నోటిఫికేషన్ మరియు డిగ్రీ కొత్త కోర్సుల వివరాలు

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఏప్రిల్ రెండో వారంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి డిగ్రీలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.

కార్పొరేట్ సెలూన్లతో చిన్న వ్యాపారుల జీవనోపాధికి గండి: MLC తీన్మార్ మల్లన్నకు నాయి బ్రాహ్మణుల వినతి!

MLC తీన్మార్ మల్లన్నకు వినతిపత్రం అందజేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు.

హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీకి విస్తరిస్తున్న కార్పొరేట్ సెలూన్ల వల్ల చిన్న చిన్న కటింగ్ షాపుల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు MLC తీన్మార్ మల్లన్నను ఆశ్రయించారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రియల్ ‘ధురంధర్’ మేజర్ మోహిత్ శర్మ వర్ధంతి నేడు: ఉగ్రవాదిగా మారి మృత్యువును ముద్దాడిన అజేయ వీరుడి సాహసగాథ!

మేజర్ మోహిత్ శర్మ పారా స్పెషల్ ఫోర్సెస్ యూనిఫాంలో ఉన్న చిత్రం మరియు అశోక చక్ర పురస్కారం.

దేశ రక్షణ కోసం ఉగ్రవాదిగా మారి, శత్రువుల స్థావరాల్లోనే తిరుగుతూ సమాచారాన్ని సేకరించిన ఆ అజేయ వీరుడు మేజర్ మోహిత్ శర్మ వర్ధంతి నేడు. సరిగ్గా ఇదే రోజు (మార్చి 21, 2009) కశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో వీరమరణం పొందారు. ఆయన సాహసోపేతమైన సాహసాలు ఇప్పుడు ‘ధురంధర్’ సినిమా ద్వారా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ప్రమాదానికి గురైన గీతా కార్మికుడికి భరోసా: పరామర్శించిన గౌడ సంఘం నేతలు – ఎమ్మెల్సీ హామీ!

గాయపడిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్‌ను పరామర్శిస్తున్న నేతలు.

శాలిగౌరారం మండలం ఊట్కూరులో గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, బాధితుడిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నేడు పలువురు నేతలు బాధితుడిని పరామర్శించారు.

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల జస్వంత్ రావు రంజాన్ సందడి: ముస్లిం సోదరుల విందులో పాల్గొన్న దేశాల్!

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు జస్వంత్ రావు రంజాన్ వేడుకల ఫోటో.

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్) రంజాన్ వేడుకల్లో సందడి చేశారు. నియోజకవర్గంలోని పలు కాలనీలలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొని, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని అల్లాహ్ ను ప్రార్థించారు.

పెళ్లిపీటలెక్కిన బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం : ఫోటోగ్రాఫర్ హేమంత్‌తో ఏడడుగులు!

నటి పునర్నవి భూపాలం మరియు హేమంత్ వర్మ వివాహ వేడుక దృశ్యాలు.

టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. తన చిరకాల ప్రియుడు హేమంత్ వర్మతో కలిసి శనివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెంజర్లలో పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి బాణసంచా లారీ దహనం – తృటిలో తప్పిన భారీ ప్రాణనష్టం!

రంగారెడ్డి పెంజర్లలో క్రాకర్స్ లోడు లారీ విద్యుత్ తీగలు తగిలి దహనం - భీభత్సమైన దృశ్యం.

రంగారెడ్డి జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొత్తూర్ మండలం పెంజర్లలో బాణసంచా (క్రాకర్స్) లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగులడంతో దహనమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పినా, భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.