Skip to content

పోలీసులు రాత్రంతా అలర్ట్: బైక్‌లు, కార్లు ఆపి తనిఖీలు.. హైదరాబాద్ రోడ్లు సేఫ్ జోన్ అవుతున్నాయా?

సైబరాబాద్ పోలీసులు రాత్రి సమయంలో బాలానగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం - పోలీస్ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు

రాత్రి సమయంలో సైబరాబాద్ పోలీసులు బాలానగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌తో నేర నివారణ, రోడ్ సేఫ్టీ పెంపు లక్ష్యం.

విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ ఉదారత : బైక్‌పై ఎక్కించుకుని పరీక్షా కేంద్రానికి చేర్చిన వెంకటేశ్

బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ విద్యార్థినితో ఉన్న దృశ్యం

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్ తన బైక్‌పై ఎక్కించుకుని మాసబ్ ట్యాంక్ లోని సెంటర్‌కు సకాలంలో చేర్చారు

నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

నెక్నాంపూర్‌లో హైడ్రా అధికారుల ఆక్రమణల తొలగింపు దృశ్యం

నెక్నాంపూర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఎన్‌క్లేవ్ లో రూ.54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జన్మ – రాష్ట్ర ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జననం – ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందనలు

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జన్మించింది. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ టీమ్‌ను అభినందించారు. తెలంగాణ ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం.

హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్: ఆ 1310 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?

"కూకట్‌పల్లి సున్నం చెరువు భూమి వివాదం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్‌కు సవాల్

కూకట్‌పల్లి సున్నం చెరువు 1310 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్‌కు సవాల్ – భూమి ఎక్కడ ఉందో బహిర్గతం చేయాలని డిమాండ్

జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన మంగళ గౌరీ షాపింగ్ మాల్

జూబ్లీహిల్స్ మంగళ గౌరీ షాపింగ్ మాల్ అగ్నిప్రమాద దృశ్యం

జూబ్లీహిల్స్ లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్ లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది మూడు ఫైర్ టెండర్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది

దేవాదుల భూసేకరణకు రూ: 600 కోట్లు: జూన్ 2 లోపు నిధులు మంజూరు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు

ములుగు జిల్లాలో దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: జూన్ 2 లోపు భూసేకరణకు రూ: 600 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడి: రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం

ఇండియా A మహిళలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టైటిల్ సాధించింది – బంగ్లాదేశ్ Aపై 46 రన్స్ భారీ విజయం

India Women's A team players celebrating with the Asia Cup Rising Stars 2026 trophy after defeating Bangladesh in the final

ఇండియా A మహిళలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 ఫైనల్‌లో బంగ్లాదేశ్ Aను 46 రన్స్‌తో ఓడించి టైటిల్ సాధించింది! తేజల్ హసబ్నిస్ 51*, ప్రేమా రావత్ 3/12 హీరోలు.

అహ్మదాబాద్‌లో భారత్ కుప్పకూలింది! సౌతాఫ్రికా 76 రన్స్ భీకర విజయం – బుమ్రా మ్యాజిక్ విఫలం, సెమీ రేసులో ఇబ్బంది

South Africa cricket team players celebrating victory against India in T20 World Cup 2026

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమ్ ఇండియా 111 పరుగులకే కుప్పకూలింది.

ఫిట్‌నెస్ మంత్రం: ఈఎస్‌ఐసీ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘సండే ఆన్ సైకిల్’

ESIC 75th Foundation Day Sundays on Cycle Event at Indira Gandhi Indoor Stadium Delhi

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ సహకారంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో 62వ ఎడిషన్ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ ప్రారంభించిన ఈ వేడుకలో అధికారులు, క్రీడాకారులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.

ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారిక ప్రకటన పత్రం

సూర్యాపేట జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో “బెస్ట్ అవైలబుల్ స్కూల్” పథకం కింద ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల పాఠశాలలు మార్చి 25, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

10 ఏళ్ల తెలంగాణ సాహితి ప్రయాణం: హైదరాబాద్‌లో వైభవోత్సవాలు

తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు 2026 పోస్టర్ – ఏ.వి. కళాశాలలో ఫిబ్రవరి 21-22న జరిగే సాహిత్యోత్సవాలు, డా. రియాజ్, నందిని సిధారెడ్డి తదితరులు

తెలంగాణ సాహితి 10 ఏళ్ల దశాబ్ది సంబరాల్లో హైదరాబాద్‌లోని ఏ.వి. కళాశాలలో ఫిబ్రవరి 21-22న సాహిత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డా. రియాజ్, నందిని సిధారెడ్డి తదితర ప్రముఖులతో కవిసమ్మేళనాలు, చర్చాగోష్టీలు, పుస్తకావిష్కరణలు – సాహిత్యాభిమానులకు అరుదైన అవకాశం!