Skip to content

Telangana CM : హైడ్రా, ఈగల్ తర్వాత రేవంత్ సర్కార్ మరో సంచలనం.. కొత్తగా టార్గెట్ చేసిన ఆ ‘మాఫియా’ ఇదే..

CM Revanth Reddy conceptual image targeting mafia

తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

CM Revanth Reddy : ఇక్రిశాట్ విషయంలో సీఎం పప్పులో కాలేశారా? తీవ్ర స్థాయిలో ఏకిపారేసిన మాజీ మంత్రి..

CM Revanth Reddy and Harish Rao political controversy conceptual image

పటాన్ చెరులోని ఇక్రిశాట్ సంస్థను అమెరికా ప్రభుత్వ సంస్థగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రాష్ట్ర పరువు తీయకండి అని ఆయన చురకలు అంటించారు.

Nalgonda Jobs : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 2 వేలకు పైగా ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.. పూర్తి వివరాలు ఇవే..

Mahatma Gandhi University Mega Job Fair details poster

నల్గొండ జిల్లాలోని నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న మెగా జాబ్ మేళా జరగనుంది. 15 కు పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 2000 కు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.

Telangana Politics : పటాన్ చెరు ఎమ్మెల్యే అవినీతిలో హరీష్ రావుకు వాటా.. మైనింగ్ అక్రమాలపై కాంగ్రెస్ నేతల సంచలన ఆరోపణలు..

Congress leaders press meet on Patancheru MLA

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వారి తప్పును హరీష్ రావు వెనకేసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.

Telangana Gurukula News : అన్నం అడిగితే మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్.. దామరచర్లలో దారుణం.. అసలేం జరిగిందంటే..

Damaracherla BC Gurukula school incident

నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అన్నం సరిపోలేదని అడిగినందుకు విద్యార్థినులను ప్రిన్సిపాల్ గంటపాటు మోకాళ్లపై నిలబెట్టి కఠినంగా శిక్షించారు.

Teenmar Mallanna : క్రీడా మైదానంలోనూ తీన్మార్.. ఏకంగా బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం.. ఆయన సాధించిన మెడల్స్ ఎన్ని అంటే..

Teenmar Mallanna receiving a trophy at sports meet

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సత్తా చాటారు. ఏకంగా పది విభాగాల్లో పతకాలు సాధించిన ఆయన బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

Telangana Politics : రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్.. ఆ మంత్రిపై గవర్నర్‌కు ఫిర్యాదు.. రాజ్ భవన్‌లో అసలేం జరిగింది..

KTR and BRS leaders outside Raj Bhavan

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.

Tollywood News : ఆ కష్టకాలంలో ఆదుకున్నాడు.. కన్నీరు పెట్టుకున్న నటి హేమ.. మెగాస్టార్ చేసిన సాయం ఏంటంటే..

Actress Hema and Megastar Chiranjeevi

బెంగళూరు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ సాధించిన నటి హేమ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి తనకు ఎలా అండగా నిలిచారో ఆమె వివరించారు.

Telangana Politics : మంత్రి కొడుకు అరాచకం.. కోటి ఎకరాలపై సర్కార్ కన్ను.. కదిలిన కేటీఆర్ బృందం సంచలన ఆరోపణల వెనుక వాస్తవాలివే

KTR and BRS MLAs protesting against Minister Ponguleti with placards

వట్టినాగులపల్లిలో భూకబ్జాలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అరాచకాలకు పాల్పడుతున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.

MILAN 2026 : భారత జలాంతర్గామిని గుర్తించి రికార్డు సృష్టించిన ఫిలిప్పీన్స్ యుద్ధనౌక.. 33 దేశాల్లో ఏకైక నౌకగా ఘనత

Philippines Navy warship BRP Miguel Malvar successfully detects Indian submarine in MILAN 2026 exercise

విశాఖపట్నం వద్ద జరిగిన మిలన్ 2026 విన్యాసాల్లో 33 దేశాలు పాల్గొనగా, భారత జలాంతర్గామిని గుర్తించిన ఏకైక నౌకగా ఫిలిప్పీన్స్ యుద్ధనౌక చరిత్ర సృష్టించింది.

​CM Revanth Reddy : మెస్సీ వస్తే వివాదమా.. మీకు ‘డ్రగ్ లార్డ్స్’ కావాలా? ప్రతిపక్షాలపై సీఎం ఫైర్!

CM Revanth Reddy sensational speech at LB Stadium

యువతను డ్రగ్స్ మరియు ఫామ్ హౌస్ పార్టీలకు దూరంగా ఉంచేందుకే క్రీడలను ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Summer Alert : రాబోయే రోజుల్లో తీవ్రం కానున్న ఎండలు.. ప్రజలకు అధికారుల సూచనలు

Summer heatwave safety precautions and tips

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలను వివరిస్తూ అధికారులు పలు సూచనలు జారీ చేశారు.