Skip to content

Telangana Land Values : మే మొదటి వారం నుంచి మారనున్న రిజిస్ట్రేషన్ ధరలు.. HILT పాలసీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, జూపల్లితో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

మే మొదటి వారం నుంచి తెలంగాణలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు అమలు కానున్నాయి. హిల్ట్ విధానం అమలుపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Raghav Chadha Joins BJP : కేజ్రీవాల్‌కు ఊహించని దెబ్బ.. పార్టీనే కమలంలో విలీనం చేసిన చద్దా

Raghav Chadha wearing a BJP scarf

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నేత రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.

AP High Court CJ : అమరావతి గడ్డపై సరికొత్త చరిత్ర.. హైకోర్టు సీజేగా పవర్ ఫుల్ లేడీ! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Justice Lisa Gill First Woman Chief Justice of AP High Court

ఏపీ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

BJP: కాంగ్రెస్ తీరుపై బీజేపీ మహిళా లోకం కన్నెర్ర.. భారీ నిరసన ర్యాలీలో భార్గవి రెడ్డి, కాసాని సంతోష్

BJP Mahila Agraha Rally in Hyderabad featuring Bhargavi Reddy and Kasani Santosh.

మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. భార్గవి రెడ్డి, కాసాని సంతోష్ పాల్గొని కాంగ్రెస్ తీరును విమర్శించారు.

​”రాజకీయ వ్యవస్థను కూల్చేస్తా!”.. కవిత సంచలన ప్రకటన, 48 గంటల్లో ఏం జరుగుతుంది?

Kavitha Kalvakuntla Political Party Analysis Surya News

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై రాజకీయ విశ్లేషణ. పార్టీ పేరు మరియు విధి విధానాలపై ఉత్కంఠ.

​MLA KP Vivekanand : జనం మధ్యకు వెళ్లిన ఎమ్మెల్యే వివేకానంద్.. కాలనీలో ఏం జరిగిందంటే?

MLA KP Vivekanand interacting with residents at Vambay House Colony.

జగద్గిరిగుట్ట వాంబే హౌస్ కాలనీలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ హామీ ఇచ్చారు.

AP CM Chandrababu : ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ చార్జీలు పెంచబోమంటూ సీఎం సంచలన ప్రకటన

AP CM Chandrababu Naidu speaking at Rambilli meeting

రాష్ట్రంలో ఇకపై కరెంట్ చార్జీలు పెంచబోమని, త్వరలో ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, గోదావరి జలాలపై ఆయన కీలక అప్‌డేట్స్ ఇచ్చారు.

Politics : ‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’.. ఎంపీ నీచమైన వ్యాఖ్యలు!

A Member of Parliament making controversial remarks during a press meet.

రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంకి వెళ్లాల్సిందే” అని ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

TSRTC Strike : కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. రేపటి నుంచే ఆర్టీసీ సమ్మె.. రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna extends TRP support to TSRTC Strike against Congress government.

కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ జేఏసీ చేపడుతున్న సమ్మెకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Lenskart Controversy : హిందూ సంప్రదాయాలపై లెన్స్‌కార్ట్ ఉక్కుపాదం.. సీఈవో పీయూష్ బన్సల్ అబద్ధాలు బట్టబయలు!

Lenskart CEO Peyush Bansal and controversial style guide document.

దేశీయ ఐవేర్ దిగ్గజం లెన్స్‌కార్ట్ (Lenskart) లో హిందూ సంప్రదాయాలపై ఉక్కుపాదం. బొట్టు, తిలకం ధరించినందుకు ఉద్యోగుల తొలగింపు మరియు జీతాల కోత. సీఈవో పీయూష్ బన్సల్ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసనలు.

Tilak Varma : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) చరిత్రలో తిలక్ వర్మ సంచలనం.. జయసూర్య రికార్డు సమం చేస్తూ మెరుపు సెంచరీ!

Tilak Varma celebration after scoring century against Gujarat Titans in IPL 2026

ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ ఐపీఎల్ 2026లో సునామీ సృష్టించాడు. 45 బంతుల్లోనే సెంచరీ బాది సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు.

Indiana University : రోజా కుమార్తె అన్షు మాలికకు అమెరికాలో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు కైవసం!

Anshumalika Selvamani receiving Herman B Wells Award 2026 at Indiana University

అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అన్షు మాలికకు అత్యున్నత హెర్మన్ బి వెల్స్ పురస్కారాన్ని అందించింది. తన కుమార్తె సాధించిన ఈ విజయం పట్ల మాజీ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు.