Skip to content

Shocking : చనిపోయిన అక్క అస్థిపంజరంతో బ్యాంక్ కు.. కన్నీళ్లు తెప్పిస్తున్న తమ్ముడి వ్యథ!

Odisha man brings dead sister skeleton to bank for money.

చనిపోయిన అక్క ఖాతాలోని రూ.20 వేల కోసం అధికారులు తిప్పించుకోవడంతో.. ఏకంగా సమాధి తవ్వి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు.