విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్: నా సమస్యలు నేను చూసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు
విడాకుల వివాదంపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత విషయాలను తానే చూసుకుంటానని, అభిమానులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు సంగీత దాఖలు చేసిన పిటిషన్పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది.
