Skip to content

Tamil Nadu Politics : కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం విజయ్.. రాజీవ్ గాంధీ హంతకుడికి నివాళులు, రగులుతున్న రాజకీయం?

సీఎం విజయ్, రాహుల్ గాంధీ మరియు ఎల్టీటీఈ ప్రభాకరన్ ఫోటో

రాజీవ్ గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళులు అర్పించడంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ తాజా వ్యవహారం జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.