Skip to content

Bihar News : పట్నాలో భారీ బంగారం దోపిడీ.. నితీష్ సర్కార్‌పై తేజస్వీ యాదవ్ నిప్పులు!

CCTV footage of gold heist in Patna jewellery shop.

పాట్నాలో పట్టపగలే సాయుధ దుండగులు జ్యువెలరీ షాపులో 20 లక్షల విలువైన నగలను దోచుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన తేజస్వీ యాదవ్, నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.