Donald Trump Warning : ఈ రాత్రికి ఇరాన్ కథ ఖతం.. సర్వనాశనం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడి సంచలన ప్రకటన
ఇరాన్‌పై పగతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆ దేశ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.